చిక్కడపల్లిలో అసంపూర్తిగా రోడ్డు పనులు

85பார்த்தது
చిక్కడపల్లిలో అసంపూర్తిగా రోడ్డు పనులు
చిక్కడపల్లిలోని రెండో స్ట్రీట్లో రోడ్డు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. గత సంవత్సరం నవంబర్లో పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పూర్తికాలేదు. రోడ్లు సగం తవ్వి వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని శుక్రవారం స్థానికులు తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను శ్రీనివాస వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி