సికింద్రాబాద్: ముత్యాలమ్మ ఆలయ నిర్మాణం కొరకు రూ. 10 లక్షలు

61பார்த்தது
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షలు కేటాయిస్తామని ఆలయ కమిటీ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி