సికింద్రాబాద్: ఈ మెడిసిన్ ఎక్కువగా వాడొద్దు

84பார்த்தது
సికింద్రాబాద్: ఈ మెడిసిన్ ఎక్కువగా వాడొద్దు
సికింద్రాబాద్: డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా ఎవరికి వారే మెడికల్ షాపుల్లో యాంటీ బయోటిక్స్ మందులు కొనుగోలు చేస్తూ, మోతాదుకు మించి వాడటం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని శనివారం వైద్యులు తెలిపారు. వరల్డ్ యాంటి మైక్రోబయల్ అవెర్నెస్ వీక్ (వావ్ ) ను పురస్కరించుకొని గాంధీ మెడికల్ కాలేజీ మైక్రో బయాలజీ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ గాంధీ ఓపి బిల్డింగ్ వద్ద వీధి నాటిక (స్కిట్) ప్రదర్శించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி