సికింద్రాబాద్ గాంధీ ఆవరణలో డెడ్ బాడీ

76பார்த்தது
సికింద్రాబాద్ గాంధీ ఆవరణలో డెడ్ బాడీ
గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. చిలకలగూడ ఎస్సై పి. కిషోర్ సోమవారం తెలిపిన వివరాలు. గాంధీ ఆవరణలోని ఎన్టీపీసీ వెయిటింగ్ హాల్లో కింద పడి ఉన్న గుర్తు తెలియని డెడ్ బాడీని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎలాంటి వివరాలు లేకపోవడంతో డెడ్ బాడీని మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు. గుర్తుపట్టినవారు తమను సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி