బిఆర్ఎస్ లీగల్ సెల్ సమాధానం ఇస్తుంది: క్రీశాంక్

55பார்த்தது
బిఆర్ఎస్ లీగల్ సెల్ సమాధానం ఇస్తుంది: క్రీశాంక్
మెయిన్ హార్డ్ సంస్థ ఇచ్చిన లీగల్ నోటీసులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రీశాంక్ స్పందించారు. మూసీ కాంట్రాక్టుపై 'ఎక్స్' పోస్టులను తొలగించేది లేదని స్పష్టం చేశారు. ఈ నోటీసుల విషయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో చర్చించినట్లు పేర్కొన్నారు. మెయిన్ హార్డ్ నోటీసులకు బీఆర్ఎస్ లీగల్ సెల్ సమాధానం ఇస్తుందని తెలిపారు. కాగా తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుని క్షమాపణలు చెప్పాలని సదరు సంస్థ నోటీసులు ఇచ్చింది.

தொடர்புடைய செய்தி