బాపూజీనగర్: లొంగిపోయిన దంపతులు.. బాధితుల ఆందోళన

68பார்த்தது
గత 20 ఏళ్లుగా స్థానికులను నమ్మించి చిట్ ఫండ్ పేరిట 144 మందిని రూ. 11 కోట్లకు పైగా మోసం చేసిన బాపూజీనగర్ కు  చెందిన అమరేందర్ యాదవ్, సబిత దంపతులు మంగళవారం వారాసిగూడ పీఎస్ లో లొంగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద సంఖ్యలో పీఎస్ కు చేరుకొని ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించి తమ డబ్బులను ఇప్పించాలని నినాదాలు చేశారు. ఈ కేసును సీసీఎస్ కు కేసు బదిలీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி