బౌద్ధనగర్: రూ. 2500 హామీ ఏమైంది

58பார்த்தது
బౌద్ధనగర్: రూ. 2500 హామీ ఏమైంది
ఎన్నికల్లో మహిళలను నమ్మించి ఓటు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు తీరా అధికారంలోకి వచ్చాకా మహిళల సంక్షేమాన్ని పూర్తిగా మరిచిపోయారని బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ అన్నారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి మహిళలకు ప్రతినెలా రూ. 2500ను మహాలక్ష్మీ పథకం పేరుతో ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ నీటి మీద రాతగా మిగిలిందన్నారు. మహిళలను వంచించిన ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నో రోజులు అధికారంలో ఉండదన్నారు.

தொடர்புடைய செய்தி