బోయినపల్లి వీఆర్ ఆస్పత్రిలో అధికారుల తనిఖీలు

69பார்த்தது
బోయినపల్లి వీఆర్ ఆస్పత్రిలో అధికారుల తనిఖీలు
బోయినపల్లిలోని వీఆర్ ఆసుపత్రిలో అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, అధికారి ఫణికుమార్ తమ సిబ్బందితో కలిసి మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలో వసతులు, సిబ్బంది, చికిత్స విధానాలను పరిశీలించారు. తనిఖీల్లో ఆసుపత్రిలో అరకొర వసతులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈనెల1న కంటోన్మెంట్ బోర్డు సభ్యులు రామకృష్ణ ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி