బేగంపేట: ఉద్యోగులకు అండగా ఉంటాం.. భట్టి విక్రమార్క

72பார்த்தது
బేగంపేట: ఉద్యోగులకు అండగా ఉంటాం.. భట్టి విక్రమార్క
ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం బేగంపేటలోని ప్రజాభవన్లో ఉద్యోగ జేఏసీ నాయకులు భట్టిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి భరోసా ఇచ్చారు. డీఏలు, ఇతర అంశాలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி