సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద జరిగిన లాఠీచార్జిలో గాయపడ్డ ఓల్డ్ బోయిన్ పల్లి హస్మాత్ పేట్ నివాసి సాయిని పరామర్శించిన మనో ధైర్యం నింపిన కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హిందువుల దేవాలయాలపై దాడులు చేస్తున్న వారి పై తగిన చర్యలు తీసుకోకుండా హిందువులపై పోలీసులు దాడి చేయడం సిగ్గు చేటు శాంతియుతంగా నిరసన చేస్తున్న వాళ్ళని లక్ష్యంగా ఇలాంటి లాఠీ ఛార్జ్ లు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.