6వ ఆవిర్భావ దినోత్సవం

57பார்த்தது
తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం 6 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారము కంటోన్మెంట్ నియోజకవర్గం లో నిర్వహించిన చైతన్య యాత్ర లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி