ఫతేనగర్‌లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు. మంగళవారం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.