గణేష్ మండపాల వద్ద అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయం

70பார்த்தது
గణేష్ మండపాల వద్ద అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయం
గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం చేయడం మంచి విషయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. బుధవారం సనత్ నగర్ పరిధిలోని ఐడిహెచ్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను దర్శించుకుని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదల కడుపు నింపడానికి నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.

தொடர்புடைய செய்தி