హైదరాబాద్‌: విషాదం.. లిఫ్ట్ ప్రమాదంలో వ్యక్తి మృతి (వీడియో)

83பார்த்தது
హైదరాబాద్‌లోని సూరారంలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించారు. శ్రీకృష్ణనగర్‌లోని అపార్ట్మెంట్‌లో అక్బర్ పాటిల్ (38) అనే RMP డాక్టర్ ఉంటున్నారు. లిఫ్ట్ గుంతలో బాల్ పడగా తలను వంచి బాల్‌ను తీసేందుకు యత్నించారు. అదే సమయంలో లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు రావడంతో తలకు తీవ్రగాయమై మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

தொடர்புடைய செய்தி