కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు అరెస్ట్

52பார்த்தது
జాబ్ క్యాలెండర్ ను నిరసిస్తూ గన్ పార్కులో బైఠాయించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అరెస్టులతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా ఉద్యోగాల సంఖ్య లేకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం సరికాదంటూ బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. నిన్న కూడా అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி