సనత్నగర్ డివిజన్ నెహ్రూ పార్కు వద్ద బీజేపీ డివిజన్ నాయకులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ యువమోర్చా నాయకులు మర్రి పురూరవరెడ్డి హాజరయ్యారు. స్థానికులకు బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. పార్టీ డివిజన్ అధ్యక్షుడు క్రాంతి కుమార్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు దయానంద్, నర్సింగ్ రావు, ఆకుల మహేశ్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.