రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు

72பார்த்தது
రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో జిహెచ్ఎంసి కార్యాలయంలో గురువారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో భాగంగా జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ రవికుమార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డిసి రవి కుమార్ మాట్లాడుతు, ఓ పులిలా రజాకారులను ఎదిరించినటువంటి ధీర వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి స్టాప్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி