కుత్బుల్లాపూర్: ప్రజలకు ప్రతి నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే

71பார்த்தது
కుత్బుల్లాపూర్: ప్రజలకు ప్రతి నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని పలు వినతులు, ఆహ్వాన పత్రికలు గురువారం అందజేయగా సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி