భాగ్యలక్ష్మి కాలనీలో రోడ్డుపై పొంగి పారుతున్న నాలా

77பார்த்தது
భాగ్యలక్ష్మి కాలనీలో రోడ్డుపై పొంగి పారుతున్న నాలా
కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మి కాలనీలో రోడ్ నెంబర్-4 లో గత నాలుగు ఐదు నెలలుగా నాళాలు లీకేజీ అవుతున్న అధికారులు తాత్కాలిక పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నాళాలు మళ్ళీమళ్ళీ లీకేజీ అవడంతో కాలానివాసులు హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి గ్రీవెన్స్ సెల్ ను ఆశ్రయించి పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా కాలనీ వాసి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, నాలా లికేజీకి శాశ్వత పరిష్కారం చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி