సిసి రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

73பார்த்தது
సిసి రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ యండమూరి ఎన్క్లెవ్, ద్వారక నగర్ ఫేజ్ -1 కాలనీల నందు 35 లక్షల రూపాయల నిధులతో సోమవారం చేపడుతున్నటువంటి సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ, అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు.

தொடர்புடைய செய்தி