బాలల హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సీతా దయాకర్ రెడ్డి

51பார்த்தது
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెను అభినందించి, రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్‌ ప్రభావవంతంగా పనిచేయాలన్నారు.

தொடர்புடைய செய்தி