బీఆర్ఎస్ భవన్లో పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

77பார்த்தது
తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ నేతలతో కలిసి నివాళులు అర్పించారు. సర్ధార్ పాపన్న జయంతి సందర్భంగా కృషిని, పట్టుదలను వారు పోషించిన చారిత్రక పాత్రను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన తరుణమిది అని అన్నారు.

தொடர்புடைய செய்தி