గాంధీభవన్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

70பார்த்தது
నాంపల్లి లోని గాంధీభవన్ లో టీపీసీసీ కల్లు గీత కార్మిక విభాగం ఆధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆధిపత్యం కోసం ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.

தொடர்புடைய செய்தி