నిమ్స్ లో ఈనెల 22 నుంచి ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు

79பார்த்தது
నిమ్స్ లో ఈనెల 22 నుంచి ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు
నిమ్స్ లో ఈనెల 22 నుంచి 28 వరకు యూకే వైద్యుల బృందం ఉచిత గుండే శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ సంచాలకుడు డా, బీరప్ప శనివారం తెలిపారు. గుండెకు రంధ్రం ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించనున్నారు. పూర్తి వివరాలకు నిమ్స్ లోని కార్డియో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி