బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేటీఆర్ వల్ల హీరోయిన్ల జీవితాలు నాశనం అయ్యాయనే విధంగా కొండ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై బుధవారం హైదరాబాద్లో నటి హేమ స్పందిస్తూ ఇతర రంగాల్లో పని చేసే మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో. అలాంటి గౌరవాన్నే సినీ రంగంలో ఉన్న మహిళలకు ఇవ్వాలని అన్నారు.