ఎర్రమంజిల్ లో ఇళ్లపై కూలిన భారీ వృక్షం

52பார்த்தது
నగరంలో కుండపోత వర్షనికి ఎర్ర మంజిల్ లో ఓ భారీ వృక్షం ఇళ్లపై కూలింది. దీంతో రెండు ఇళ్ళతో పాటు గల్లీలో పార్కు చేసిన పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డిఆర్ఎఫ్ బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని వృక్షాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ట్రాన్స్ కో అధికారులు సైతం స్పాట్ కు చేరుకుని తెగిపోయిన వైర్లను మరమ్మత్తులు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி