హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్ర అధికారుల పెత్తనం ఎందుకు?...

55பார்த்தது
తెలంగాణలో ఆంధ్ర అధికారులు ఎందుకు అంటూ బీఆర్ఎస్ నేత బాలరాజు యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆంధ్ర అధికారుల పెత్తనం ఎందుకని, తెలంగాణ ప్రజల పాలిట నిజమైన కొరివి దెయ్యం రేవంత్ రెడ్డి అని, అన్ని వర్గాల పాలిట సీఎం కొరివి దెయ్యమై అందరినీ భయపెడుతున్నారని పైర్ అయ్యారు.

தொடர்புடைய செய்தி