హీరో రాజ్ తరుణ్-లావణ్యల కేసులో ట్విస్ట్...

52பார்த்தது
హీరో రాజ్ తరుణ్-లావణ్యల కేసులో ట్విస్ట్...
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్యల కేసు మరో మలుపు తిరిగింది. శుక్రవారం పోలీసులు రాజ్ తరుణ్ ని నిందితుడిగా చేర్చి, ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. వాళ్లిద్దరూ కలిసి పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని పేర్కొన్నారు. లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని, ఆమె ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించామని తెలిపారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే.

தொடர்புடைய செய்தி