గౌడ్ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

54பார்த்தது
గౌడ్ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి అధ్వర్యంలో జరిగే గౌడ ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 27న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ప్రోగ్రాం పోస్టరును బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సోమవారం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షులు నక్కకృష్ణగౌడ్, సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కమహేందర్ గౌడ్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி