యూనివర్సిటీల హోదాను తక్షణమే రద్దు చేయాలి

73பார்த்தது
యూనివర్సిటీల హోదాను తక్షణమే రద్దు చేయాలి
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామి గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ స్టేట్ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహను రాష్ట్ర సచివాలయంలో కలిసి మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీల హోదాను తక్షణమే రద్దు చేయాలని వినతి పత్రం ఇచ్చారు.

தொடர்புடைய செய்தி