సిసి రోడ్డు పనులు ప్రారంభం

52பார்த்தது
సిసి రోడ్డు పనులు ప్రారంభం
మేడ్చల్ నియోజకవర్గం దమ్మైగూడ మున్సిపల్ 4వ వార్డ్ కౌన్సిలర్ మంగళగిరి వెంకటేష్ ఆధ్వర్యంలో 4వ వార్డులోని బాలాజీ నగర్ కాలనీలో 18 లక్షలతో సీసీ రోడ్డు పనులను గురువారం దమ్మైగూడ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్, 4వ వార్డు అధ్యక్షులు ఎస్కే భాస్కర్, బాలాజీ నగర్ కాలనీ అధ్యక్షులు రమేష్, శ్రీను, కాలనీవాసులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி