దంచి కొడుతున్న వాన

61பார்த்தது
మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో భారీ వర్షం కురుస్తుంది. మంగళవారం ఉదయం వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని స్కూల్స్ సమయం వేళలో 8: 30 నుండి 9: 30 వరకు పెంచారు.

தொடர்புடைய செய்தி