మేడ్చల్: రోడ్డు వేయండి మహా ప్రభో..

65பார்த்தது
మేడ్చల్ మండలం గ్రామ పరిధిలో డబిల్ పూర్ కమాన్ వద్ద వాహనాలు భారీగా వెళ్తుండడంతో రోడ్డు గత 6 నెలలుగా పెద్ద గుంతలు ఏర్పడ్డాయి చిన్నపాటి వర్షానికి ఆ గుంతల్లో ద్విచక్ర వాహనదారులు, కార్లు, భారీ వాహనాలు అందులో దిగబడుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు అందులో పడి ప్రమాదల బారిన పడుతున్నారని ఉన్నత అధికారులు రోడ్డును బాగు చేయాలని గ్రామస్తులు సోమవారం డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி