ప్రమాద స్థాయిలో మేడ్చల్ పెద్ద చెరువు కట్ట బ్రిడ్జ్

52பார்த்தது
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ పెద్ద చెరువు కట్టపై మంగళవారం ప్రమాదం తప్పింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని పెద్ద చెరువు అలుగు పారుతుండడంతో అలుగు పారే చెరువు కట్ట బ్రిడ్జ్ కుంగిపోయింది. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసు సిబ్బంది కలిసి భారీ కేడ్లు ఏర్పాటు చేసి బ్రిడ్జ్ పై నుండి రాకపోకలను నిలిపివేశారు. కుంగిన బ్రిడ్జ్ ను పరిశీలించేందుకు ఇరిగేషన్అధికారులు డీఈ, ఏఈ వచ్చారు.

தொடர்புடைய செய்தி