బిజెపి పార్టీలో చేరికలు

68பார்த்தது
బిజెపి పార్టీలో చేరికలు
నాగారం మున్సిపాలిటీలోని ఈస్ట్ గాంధీ నగర్ కు సంబంధించిన బజరంగ్ యూత్ అసోసియేషన్ నుండి 20 మంది యువకులు ఆదివారం మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమాo లో ఘట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி