హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ

77பார்த்தது
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడల ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల అమ్మఒడి అనాధ ఆశ్రమంలో హెల్పింగ్ హాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పాల్గొని విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி