మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బోనాల పండుగ

68பார்த்தது
శ్రావణ మాస బోనాలను పురస్కరించుకుని ఆదివారం మేడ్చల్ నియోజకవర్గం లోని మేడ్చల్, జవహర్ నగర్, ఘట్కేసర్ లలో గండి మైసమ్మ, నల్ల పోచమ్మ తల్లుల దేవాలయాల వద్ద బోనాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ బోనాల పండుగ వేడుకలకు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి హాజరై అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி