వరద బాధితులకు పోలీసు శాఖ ఒక రోజు వేతనం 11, 06, 83, 571 అందజేత

62பார்த்தது
వరద బాధితుల సహాయార్థం పోలీసు శాఖ ఒక రోజు వేతనం 11, 06, 83, 571 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు. పోలీస్ అకాడమీలో జరిగిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఈ మొత్తానికి సంబంధించి చెక్కును హోం సెక్రెటరీ రవి గుప్తా, డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ బి. శివధర్ రెడ్డి , పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు.

தொடர்புடைய செய்தி