సీఎం గారు పేదోళ్లకు ఒక న్యాయం, ఉన్నోళ్లు ఒక న్యాయమా

62பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన హైడ్రా, మూసి సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా పేదల ఇళ్లను కూల్చివేయడం అమానుషమని మల్కాజిగిరి కి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధిరాములు అన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ, సీఎం సోదరుడు లాంటి పెద్ద వాళ్లకు సమయం ఇచ్చి వారి కట్టడాలను కూల్చకుండా, నిరుపేదలైన ప్రజలకు సమాచారము, సమయం ఇవ్వకుండా వారి ఇండ్లను కూల్చడం ఎంత వారికి న్యాయమో సీఎం చెప్పాలని అన్నారు.

தொடர்புடைய செய்தி