గణపతి హోమం, కుంకుమార్చన కార్యక్రమం

75பார்த்தது
గణపతి నవరాత్రులను పురస్కరించుకొని ఉప్పల్ జమ్మిగడ్డ కాలనీ వాసులందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని విశేషమైన గణపతి హోమం, కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. నెహ్రు నగర్ గణేష్ మండపం వద్ద భక్తులు లంకేశ్వరచారి ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు.

தொடர்புடைய செய்தி