మూసీ పరివాహక ప్రాంతం పరిశీలించిన మలక్‌పేట్‌ ఎమ్మెల్యే

76பார்த்தது
మూసీ పరివాహక ప్రాంతం చాదర్ ఘాట్ శంకర్ నగర్ బాధితులను మలక్‌పేట్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల కార్పొరేటర్‌ అజంపుర డివిజన్‌ ​​అబ్రార్‌ పరామర్శించారు. అధికారులు మూసీ రివర్ బెడ్ మార్క్ వేసిన ప్రాంతాలను సందర్శించి స్థానికులతో శుక్రవారం సమావేశమయ్యారు. బాధితులు ఆందోళన చెందవద్దని. అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది.

தொடர்புடைய செய்தி