రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి నాయకులు

61பார்த்தது
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి నాయకులు
మలక్పేట్ బిజెపి నాయకులు గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని రాహుల్ గాంధీ హిందువులకు క్షమాపణ చెప్పకుంటే తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తామని మలక్పేట్ బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி