రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏంఐఏం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ అన్నారు. మల్లేపల్లి డివిజన్ పరిధిలోని అఫ్జల్ గంజ్ ఎక్స్ రోడ్ వద్ద డివైడర్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మంగళవారం పనులు చేపట్టే ప్రాంతాలను ఎమ్మెల్సీ పరిశీలించి ట్రాపిక్ పోలీసులతో మాట్లాడారు. ట్రాపిక్ సమస్యలు తలెత్తకుండా పనులు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు, ట్రాపిక్ పోలీసులకు ఎమ్మెల్సీ సూచించారు.