పలు కాలనీలో దుర్గామాతను దర్శించుకుని కార్పొరేటర్ శ్వేత

80பார்த்தது
పలు కాలనీలో దుర్గామాతను దర్శించుకుని కార్పొరేటర్ శ్వేత
ఐఎస్ సదన్ డివిజన్ లోని విష్ణుపురి కాలనీ మరియు గవర్నమెంట్ ప్రెస్ కాలనీలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత మండపాలను స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి మంగళవారం దర్శించడం జరిగింది. దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక ప్రజలతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మధుకర్ రెడ్డి బిజెపి నాయకులు కార్యకర్తలు కాలనీ వాసులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி