మన్సూరాబాద్ లో వీధి కుక్కల స్వైర విహారం

71பார்த்தது
మన్సూరాబాద్ లో వీధి కుక్కల స్వైర విహారం
వీధి కుక్కల దాడులతో కాలనీవాసులు బెంబేలెత్తుతున్నారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ పరిధి విజయ నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా కుక్కలు కాలనీవాసులపై దాడులకు తెగబడుతున్నాయి. కాలనీకి చెందిన పలువురు కుక్క కాట్లతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై జీ హెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. చిన్న పిల్లలు, విద్యార్థులు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

தொடர்புடைய செய்தி