రాష్ట్రస్థాయి పోటీకి అర్హత సాధించిన హయత్ నగర్ క్రీడాకారులు

63பார்த்தது
రాష్ట్రస్థాయి పోటీకి అర్హత సాధించిన హయత్ నగర్ క్రీడాకారులు
సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన రంగారెడ్డి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ టోర్నమెంట్లో హయత్ నగర్ లిటిల్ స్టార్ స్కూల్ పథకాల పంట సాధించారు. ఈ క్రీడల్లో 8 మంది పాల్గొనగా 6 పథకాలు సాధించారు. వీరు ఈనెల 23, 25 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

தொடர்புடைய செய்தி