కూకట్‌పల్లి పోచమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే

78பார்த்தது
కూకట్‌పల్లి పోచమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే
కూకట్‌పల్లి పోచమ్మ తల్లి దేవాలయం 2వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం పూజలు నిర్వహించి, దేవీ కృపతో ప్రజలందరికీ శాంతి, అభివృద్ధి కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి, జూపల్లి సత్యనారాయణ, చిన్న తులసి, సూర్యారావు, జీ. వెంగళరావు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி