కూకట్ పల్లి: కుల గణన అని ఆస్తుల వివరాలు అడుగుతున్నారు

73பார்த்தது
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటి వద్ద కుల గణన సర్వే అధికారులు బీసీ కుల గణన సర్వే శుక్రవారం నిర్వహించారు. బీసీ కుల గణన పేరిట 56 పేజీల పుస్తకం తయారు చేశారు. ఎమ్మెల్యేలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బీసీ కుల గణన సర్వే చేపట్టారు. కుల గణన వివరాలు అని బ్యాంక్ వివరాలు, ఆస్తుల వివరాలు అడుగుతున్నారు. బీసీ కుల గణన సర్వేను స్వాగతిస్తున్నామని అన్నారు.

தொடர்புடைய செய்தி