నగరంలో దంచికొడుతున్న వర్షం

85பார்த்தது
నగరంలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బాలానగర్, కూకట్ పల్లి, జగద్గిరిగుట్ట, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సరిగ్గా ఆఫీసుల నుండి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావొద్దని ఇప్పటికే అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி