కూకట్ పల్లి: స్కాలర్ షిప్ విడుదల చేయాలంటూ ఏబీవీపి అధ్వర్యంలో ధర్నా

56பார்த்தது
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కూకట్ పల్లిలో ఏబీవీపీ అధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ముంబై జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. వెంటనే రూ. 7, 500 కోట్ల పెండింగ్ స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி